Mon. Mar 9th, 2026

Urea Distribution to Farmers : సొసైటీలో రైతులకు యూరియా పంపిణీ _ సొసైటీ చైర్మన్

TRINETHRAM NEWS

జీడి నెల్లూరు నియోజకవర్గం ఇంచార్జ్ త్రినేత్రం న్యూస్. పెనుమూరు మండలంలోని సొసైటీలో రైతులకు విరివిగా యూరియా పంపిణీ చేస్తున్నట్లు సొసైటీ చైర్మన్ పామూరు శ్రీనివాసులు చెప్పారు. ఇక్కడ రైతులకు ఇబ్బంది లేకుండా యూరియా ఒక్కటే అందిస్తున్నట్టు చెప్పారు.

ప్రైవేట్ డీలర్స్ లాగా డీఏపీ గాని కాంప్లెక్స్ గాని కెటిల్ ఫీడ్గాని తీసుకుంటేనే యూరియా ఇస్తామని రైతులను ఇబ్బంది పెట్టకుండా పంపిణీ చేస్తున్నమని తెలిపారు.

పాస్ బుక్ ఉన్న ప్రతి ఒక్క రైతుకు ఒక యూరియా బ్యాగ్ ఇస్తామన్నారు. మా వద్ద 20 టన్నుల యూరియా (420బాగులు ) ఉంది రైతుల ఇబ్బంది పడకుండా తీసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో రైతులు, తలారిపల్లి నాగరాజు, చిన్నపరెడ్డి పాల్గొన్నారు.

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

Urea distribution to farmers in society

Related Post

You cannot copy content of this page