Farmers Protest : కామారెడ్డి జిల్లాలో రైతుల రాస్తారోకో

TRINETHRAM NEWS

కామారెడ్డి జిల్లా. త్రినేత్రం న్యూస్. తరుగు పేరుతో మిల్లర్లు వేధిస్తున్నారంటూ రోడ్డుపై బైఠాయించి, పెట్రోల్ తో ఆత్మహత్యాయత్నానికి యత్నించిన రైతులు.. కామారెడ్డి జిల్లా నారాసురుల్లబాద్ మండలం బొమ్మన్ దేవుపల్లి క్రాస్ వద్ద, రైస్ మిల్లర్ల తీరును వ్యతిరేకిస్తూ రోడ్డుపై బైఠాయించిన రైతులు.. తరుగు పేరుతో ఒక్కో బస్తాకు ఆరు నుండి ఏడు కిలోల ధాన్యాన్ని ఎక్కువగా తూకం వేస్తున్నారని రైతుల ఆగ్రహం.. రైతుల నుండి అధికంగా తూకం వసూలు చేస్తున్న మిల్లర్లపై చర్యలు తీసుకోవాలని డిమాండ్.. రైతుల ఆందోళనతో బాన్సువాడ–బోధన్ రహదారిపై భారీగా నిలిచిపోయిన వాహనాలు

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

Farmers in Kamareddy district protest

You cannot copy content of this page

Scroll to Top