Trinethram News : Feb 13, 2026, పురపాలక ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ 75 శాతం మున్సిపాలిటీలను గెలుచుకుందని మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి తెలిపారు. పట్టణ ప్రజలు కాంగ్రెస్ పార్టీకే మద్దతు తెలిపారని ఆయన పేర్కొన్నారు.
పట్టణ ప్రాంతాల్లో బీఆర్‌ఎస్ బలంగా ఉందని ఆ పార్టీ నాయకులు చెప్పారని, అయితే ఈ ఎన్నికల ఫలితాలు బీఆర్‌ఎస్ బలాన్ని తేల్చి చెప్పాయని మంత్రి ఎద్దేవా చేశారు.
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news
Like and Subscribe


