Trinethram News : కేరళలోని కోజికోడ్‌కు చెందిన ఒక వృద్ధురాలు ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించిన బైకర్‌ను ధైర్యంగా అడ్డుకుని బుద్ధి చెప్పిన విషయం తెలిసిందే. దీంతో ఆ వీడియో వైరలయ్యింది.
దీనిపై కేరళ పోలీసులు ఆమె సామాజిక బాధ్యతకు ముగ్ధులైన స్వయంగా ఆమె ఇంటికి వెళ్లి శాలువాతో సత్కరించారు. నిబంధనల పట్ల ఆమె చూపిన పట్టుదలను దేశమంతా ప్రశంసిస్తోంది. తప్పును ప్రశ్నించడంలో వయసు అడ్డంకి కాదని ఈ బామ్మ నిరూపించారు.
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news
Like and Subscribe

