ఎవరికి పట్టని ప్రయాణికులు ఇబ్బంది

TRINETHRAM NEWS

త్రినేత్రం న్యూస్ జులై 30 ధర్మసాగర్: ప్రయాణికులకు కనీస వసతులు కరువుయ్యాయి వసతుల కల్పన లో ఆర్టీసీ అధికారుల నిర్లక్ష్యం విమర్శలకు తవిస్తోంది చుట్టూ ఉన్న ఎన్నో గ్రామాలకు ప్రధాన కూడలిక ప్రధాన రహదారి రింగ్ రోడ్ సమీపంలో ఉన్న ధర్మసాగర్ ఆర్టీసీ బస్ స్టాండ్ లో సరియైన సదుపాయాలు లేక ఏళ్ళ కాలంగా తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు నీత్యం పదుల సంఖ్య లో బస్సులు వందల మంది ప్రయాణాలు సాగించే బస్ స్టాండ్ విస్తరణ అభివృద్ధి ఎవరూ చోరువా చూపడం లేదు నానాటికీ వ్యాపారం సముదాయంగా మరి ఇరుకుగా తయారైంది బస్ స్టాండ్ కు వెళ్లే సీసీ రోడ్ కంకర తెలి కలహీనంగా మారింది మరో వైపు చెట్లు ఇతర ప్రాంతాలకు వెళ్లే ప్రయాణికులు వాహనాలు రోడ్ల మీద పార్కింగ్ చెయ్యడం తో వ్యాపారం చేసే వాళ్లకు వాహనదారులకు మధ్య గొడవలు జరుగుతున్నాయి మహిళా ప్రయాణికులు మూత్ర విసర్జన కు ఇబ్బంది పడుతున్నారు బస్ స్టాండ్ అభివృద్ధి లేక ఏ బస్సు ఎప్పుడు వస్తుందో ఏ ప్రాంతీనికి వెళుతుందో తెలియని పరిస్థితి కనీసం ప్రయాణికులకు మంచి నీటి సాకర్యం లేక నీళ్ల బాటిళ్లు కొనవల్సిన ప్రరిస్థితి ఆర్టీసీ అధికారులుకు ఆదాయం పై ఉన్న ద్యాస సాకర్యాల కల్పనా పై లేదు లక్షల రూపాయల ప్రజల సొమ్ము తో నిర్మించిన బస్ స్టాండ్ ఉపయోగం లేకుండా పోయింది అని స్థానికులు విచారం వ్యక్తం చేశారు ఇప్పటికైనా ఆర్టీసీ అధికారులు స్పందించి ఆర్టీసీ బస్ స్టాండ్ లో ఉన్న సమస్యలను పరిష్కాంచాలని ప్రయాణికులు స్థానికులు కోరుకుంటున్నారు

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

Unnecessary passengers are a problem

You cannot copy content of this page

Scroll to Top