Earthquake During Surgery : సర్జరీ చేస్తుండగా భూకంపం

TRINETHRAM NEWS

డాక్టర్లు ఏం చేశారో చూడండి

Trinethram News : Jul 30, 2025, ర‌ష్యాలోని కామ్‌చ‌ట్కా ద్వీపంలో బుధవారం 8.8 తీవ్ర‌త‌తో భారీ భూకంపం సంభవించింది. అయితే, ఈ సమయంలో ఆంకాలజీ సెంటర్‌లో ఓ పేషెంట్‌కు శస్త్రచికిత్స జరుగుతుంది. భూకంపతో భవనం కంపించినా, ఆపరేషన్ రూమ్ వణికిపోతున్నా వైద్యులు మాత్రం దైర్యంగా పేషెంట్ బెడ్ వ‌ద్దే ఉన్నారు. కామ్‌చ‌ట్కా ఆరోగ్య శాఖ మంత్రి ఓలేగ్ ఆ ఘ‌ట‌న వీడియోను షేర్ చేశారు. తీవ్ర‌మైన విప‌త్తు స‌మ‌యంలోనూ డాక్ట‌ర్లు చూపిన ప్రొఫెష‌న‌లిజం ప్ర‌శంస‌నీయ‌మ‌ని ఆయ‌న అన్నారు.

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

Earthquake during surgery

You cannot copy content of this page

Scroll to Top