WhatsApp Image 2024 02 15 at 21.52.08
రైతు నేతలతో చండీగఢ్‌లోని హోటల్ లో జరుగుతున్న సమావేశం లో పాల్గొన్న పంజాబ్ సీఎం భగవంత్ మాన్
రైతు సంఘాల నేతలు కేంద్ర మంత్రుల మధ్య మూడవసారి జరుగుతున్న చర్చలు
గతంలో ఫిబ్రవరి 8, ఫిబ్రవరి 12న జరిగిన చర్చలు విఫలం
ఈరోజు జరిగే చర్చలు సానుకూలంగా ఉంటాయని ఆశాభావం వ్యక్తం చేస్తున్న రైతు సంఘాల నేతలు
హర్యానాలోని ఏడు జిల్లాల్లో ఫిబ్రవరి 17 వరకు ఇంటర్నెట్ సేవలను నిలిపివేసిన హర్యానా ప్రభుత్వం…
