AP High Court : టీటీడీ పరకామణిలో చోరీ కేసుపై ఏపీ హైకోర్టులో కీలక ఆదేశాలు

TRINETHRAM NEWS

Trinethram News : సీబీసీఐడీతో విచారణ చేపట్టాలని ఆదేశాలు.. డిసెంబర్‌ 2 నాటికి కేసు విచారణ పూర్తి చేయాలన్న న్యాయస్థానం.. నిందితుడు రవికుమార్‌ ఆస్తులపై దర్యాప్తు చేయాలని ఏసీబీ డీజీకి కోర్టు ఆదేశాలు..

లోక్‌ అదాలత్‌లో రాజీ కుదిర్చిన న్యాయమూర్తి, గత టీటీడీ చైర్మన్‌ భూమన కరుణాకర్ రెడ్డి, అధికారులపై లోతుగా విచారణ చేయాలన్న న్యాయస్థానం.. తదుపరి విచారణ డిసెంబర్‌ 2కి వాయిదా వేసిన ఏపీ హైకోర్టు….

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

High Court on TTD Parakamani theft case

You cannot copy content of this page

Scroll to Top