తేదీ :03/06/2025. పశ్చిమగోదావరి జిల్లా : (త్రినేత్రం న్యూస్); ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం , ఆకివీడు – పామర్రు నేషనల్ హైవే నూట అరవై ఐదు భాగములో భూములు ఇచ్చినటువంటి రైతులకు ప్యాకేజీ రూపాయలు ఇరవై నాలుగు.ఎనిమిది తొమ్మిది. లక్షల రూపాయల నిధులు కేంద్ర సహాయక మంత్రి భూపతి రాజు.
శ్రీనివాస్ వర్మ విడుదల అయ్యాయని అనడం జరిగింది. ఆయన మాట్లాడుతూ రూపాయలు ఏడు.నాలుగు ఒకటి లక్షలు అరవై ఆరు మంది ఖాతాల్లో ఇప్పటికే జమవడం జరిగిందని తెలిపారు. సంబంధిత పత్రాలు అధికారులకు అందించిన వెంటనే మిగతా వారి బ్యాంకు అకౌంటు ఖాతాల్లో జమవుతాయన్నారు.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App


