పల్లె నరసింహ్మ కు చిరు సన్మానం….
దేవరకొండ జులై 22 త్రినేత్రం న్యూస్. దేవరకొండ పట్టణంలో ఉన్న స్థానిక టీటీడీ కల్యాణ మండపంలో మాదిగ జేఏసీ ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్ర సంస్కృతిక శాఖ సలహా మండలి సభ్యులుగా నియమితులైన పల్లె నరసింహ్మ కి పి శ్రీరాములు అధ్యక్షతన ఆత్మీయ అభినందన సన్మాన సభ ఘనంగా నిర్వహించారు ఈ సందర్బంగా సన్మాన గ్రహీత పల్లె నర్సింహా మాట్లాడుతూ సమాజంలో అట్టడుగు మాది గా సమాజంలో అట్టడుగు స్థాయి నుంచి నేను ఈ స్థాయి కి రావడానికి సహకరించిన సిపిఐ కి గుర్తించిన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి ధన్యవాదములు అలాగే దేవరకొండ నియోజకవర్గ మాదిగ జేఏసీ సభ్యులు పార్టీలు సంఘాలకు అతీతంగా ఇంత ఐక్యతతో సమిష్టి కృషితో నిలబడడం చాలా సంతోషించదగ్గ విషయం అని కొనియాడారు త్వరలో దేవరకొండ నియోజకవర్గం నుంచి తెలంగాణ ప్రభుత్వం సహకారంతో మరో సంస్కృత విప్లవం మొదలవ్వబోతుంది అని తెలియచేసారు .
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App


