WhatsApp Image 2024 12 09 at 20.23.55
ఉభయ గోదావరి టీచర్ ఎమ్మెల్సీగా PDF అభ్యర్థి విజయం
Trinethram News : ఏపీలో ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాల టీచర్ ఎమ్మెల్సీ గా పిడిఎఫ్ అభ్యర్థి గోపిమూర్తి విజయం సాధించారు. మొదటి ప్రాధాన్యత ఓట్లతో ఆయన గెలిచారు. గోపిమూర్తి కి 8వేలకు పైగా మొదటి ప్రాధాన్యత ఓట్లు వచ్చాయి. పోలైన ఓట్లను బట్టి 7745 తొలి ప్రాధాన్యత ఓట్లు సాధించిన అభ్యర్థిది విజయం అవుతుంది.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App
