కరెంట్ షాక్ తో ముగ్గురు మృతి – తల్లి, ఇద్దరు పిల్లలు

TRINETHRAM NEWS

Trinethram News : అల్లూరి జిల్లా : పెదబయలు మండలం : గడుగుపల్లి గ్రామం :

కరెంట్ షాక్ తో ముగ్గురు మృతి – తల్లి, ఇద్దరు పిల్లలు

పెదబయలు మండలం గడుగుపల్లిలో కరెంట్ షాక్ తగిలి తల్లి, ఇద్దరు పిల్లలు అక్కడికక్కడే మృతి

ఇంటిపైన బట్టలు ఆరవేస్తుండగా కరెంట్ వైర్స్ తగిలి తల్లి కుర్రా లక్ష్మి (36), కుమారుడు సంతోష్‌ (13), కుమార్తె అంజలి (10) అక్కడికక్కడే మృతి.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

You cannot copy content of this page

Scroll to Top