Youths found Dead in Auto : పాతబస్తీలో ఓ ఆటోలో ఇద్దరు యువకుల మృతదేహాలు కలకలం

TRINETHRAM NEWS

డ్రగ్స్ ఓవర్ డోస్ కారణంగా మృతి చెందినట్లు అనుమానిస్తున్న పోలీసులు

Trinethram News : హైదరాబాద్ – చాంద్రాయణగుట్ట ఫ్లైఓవర్ కింద నిలిచి ఉన్న ఆటోలో ఇర్ఫాన్, మహమ్మద్ జహంగీర్ అనే ఇద్దరు యువకుల మృతదేహాలు లభ్యం.. ఘటనా స్థలంలో డ్రగ్స్ ఇంజెక్షన్లు గుర్తించి, డ్రగ్స్ ఓవర్ డోస్ కారణంగా మృతి చెందినట్లు అనుమానిస్తూ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న పోలీసులు…

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

Two youths found dead in auto in Old Basti

You cannot copy content of this page

Scroll to Top