Two Hunters Died : ఇద్దరు వేటగాళ్లు మృతి

TRINETHRAM NEWS

తేదీ : 04/11/2025. చిత్తూరు జిల్లా : (త్రినేత్రం న్యూస్); బంగారుపాళ్య మండలం, బండ్ల దొడ్డి గ్రామంలో అడవి పందుల వేట కోసం అమర్చినటువంటి విద్యుత్ తీగలు తగిలి, ఇద్దరు వేటగాళ్లు అక్కడికక్కడే ప్రాణాలను కోల్పోయారు. ఈ ఘటనలో గోవిందస్వామి, కుట్టి అనే ఇద్దరు వ్యక్తులు మృతి చెందారు. వీళ్ళతోపాటు ఒక అడవి పంది కూడా మరణించింది. ఆవులు మేపటానికి వెళ్ళిన వాళ్ళు ఈ ఘటనను గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు. ఆ మృతదేహాలను పోలీసులు పోస్టుమార్టం కోసం తరలించి, కేసు దర్యాప్తు ప్రారంభించడం జరిగింది..

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

Two hunters died

You cannot copy content of this page

Scroll to Top