Mallareddy : వెంకటేశ్వర స్వామిని దర్శించుకున్న శాసనసభ్యులు

TRINETHRAM NEWS

తేదీ : 04/11/2025. తిరుపతి జిల్లా : (త్రినేత్రం న్యూస్); తెలంగాణ రాష్ట్రం, మేడ్చల్ భారత రాష్ట్ర సమితి శాసనసభ్యులు మల్లారెడ్డి తిరుమల తిరుపతి దేవస్థానం వెంకటేశ్వర స్వామిని దర్శించుకోవడం జరిగింది.
తన విద్యా సంస్థలను దేశవ్యాప్తంగా విస్తరింప చేస్తున్నట్లు వెల్లడించారు. అయితే ఇటివల ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ప్రముఖ నగరాలైన తిరుపతి, విశాఖపట్నం లో ఇంజినీరింగ్ కళాశాలలు కొనుగోలు చేసినట్లు ఆయన తెలిపారు.

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

MLAs who visited Lord Venkateswara Swamy

You cannot copy content of this page

Scroll to Top