జూన్ 26, 2026

WhatsApp Image 2024 07 13 at 10.19.06 AM

TRINETHRAM NEWS

Two depressions today. Heavy to very heavy rains

Trinethram News : బంగాళాఖాతంలో జులై 15 నుంచి 22 వరకు వరుసగా రెండు అల్పపీడనాలు ఏర్పడే అవకాశం ఉందని వాతావరణ నిపుణులు అంచనా వేస్తున్నారు. వీటి ప్రభావంతో రాబోయే 10 రోజులు తెలంగాణ, ఏపీతో పాటు ఒడిశా, కర్ణాటక, మహారాష్ట్ర, గుజరాత్ రాష్ట్రాల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలు పడొచ్చని పేర్కొన్నారు.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

Two depressions today.. Heavy to very heavy rains...

You cannot copy content of this page