WhatsApp Image 2024 07 13 at 10.21.53 AM
EAPCET Certificate Verification.. Today is the last date
Trinethram News : Telangana : Jul 13, 2024,
తెలంగాణలో EAPCET కౌన్సెలింగ్ లో భాగంగా సర్టిఫికెట్ వెరిఫికేషన్ గడువు నేటితో (జులై 13) ముగియనుంది. ఆప్షన్ల నమోదుకు జులై 15వ తేదీ వరకు ఛాన్స్ ఉంది. ఇప్పటివరకు 99,170 మంది విద్యార్థులు ప్రాసెసింగ్ ఫీజు చెల్లించగా.. 60వేల మంది ఆప్షన్లు నమోదు చేసుకున్నారు. జులై 19లోగా సీట్లు కేటాయిస్తారు. ఆ తర్వాత జులై 23లోగా విద్యార్థులు కాలేజీల్లో ఫీజు చెల్లించి, వెబ్ సైట్ ద్వారా సెల్ఫ్ రిపోర్టింగ్ చేయాల్సి ఉంటుంది.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App
