జూన్ 27, 2026

WhatsApp Image 2023 12 19 at 1.48.43 PM 1

TRINETHRAM NEWS

తిరుమల

తిరుమలలో వైకుంఠ ఏకాదశి ఏర్పాట్లపై టీటీడీ ఈవో ధర్మారెడ్డి సమీక్ష

అన్ని విభాగాల అధికారులతో సమావేశం నిర్వహించిన ధర్మారెడ్డి

10 రోజుల వైకుంఠ ఏకాదశి ఉత్తర ద్వారా అన్ని ఏర్పాట్లు పూర్తి

డిసెంబరు 23న రాత్రి 1:45 గంటలకు ఉత్తర ద్వార దర్శనం

జనవరి 1న రాత్రి 12 గంటలకు ఉత్తర ద్వార దర్శనం పూర్తి అవుతుంది

ఈ నెల 22న సర్వదర్శనం టోకెన్లు జారీ

తిరుపతిలో 9 ప్రాంతాల్లో టోకెన్లు జారీ ప్రక్రియ

90 కౌంటర్ల ద్వారా టోకెన్లు పూర్తి అయ్యేంత వరకు జారీ

10 రోజుల పాటు సిఫార్సు లేఖలు రద్దు

ప్రముఖులు స్వంతగా వస్తేనే దర్శనం

శ్రీవాణి ట్రస్టు ద్వారా వచ్చే భక్తులు తిరుపతిలోనే గదులు పొందవచ్చు

టోకెన్లు లేని భక్తులు తిరుమలకు రావచ్చు

వారికి దర్శనాలు, గదులు పొందే వెసులు బాటు

టీటీడీ ఈవో ధర్మారెడ్డి

You cannot copy content of this page