జూన్ 27, 2026

WhatsApp Image 2023 12 19 at 1.45.03 PM

TRINETHRAM NEWS

శబరిమలలో ఒక్కసారిగా పెరిగిన భక్తుల రద్దీ

2 కిలో మీటర్లకు పైగా క్యూలో వేచి ఉన్న అయ్యప్ప భక్తులు..

అయ్యప్పస్వామి దర్శనానికి 16 గంటల సమయం..

భారీ క్యూ కారణంగా వృద్దులు, చిన్నారులు తీవ్ర ఇబ్బందులు..

తొక్కిసలాట తర్వాత కూడా మారని కేరళ ప్రభుత్వం, ట్రావెన్స్ కోర్ తీరు..

అధికారులు, పోలీసుల మధ్య లేని సమన్వయం..

You cannot copy content of this page