WhatsApp Image 2024 03 11 at 17.23.59
The Secret Eye Reveals Truth
WhatsApp Image 2024 03 11 at 17.23.59
తిరుమల
ఈ రోజు అన్నమయ్య భవనంలో ఉదయం 10 గంటలకు జరిగిన టీటీడీ బోర్డు సమావేశం
ఎన్నికల కోడ్ రానున్న నేపధ్యంలో హడావుడిగా పాలకమండలి భేటీ
గత నెల 26వ తేదీ జరిగిన సమావేశం.
15 రోజులు వ్యవధిలో మరోసారి సమావేశం జరిగింది.
25 అజెండా ఆంశాలపై చర్చించి తీర్మానాలు చేసిన బోర్డు..

You cannot copy content of this page