జూన్ 26, 2026
TRINETHRAM NEWS
Trump Modi is very handsome

Trump : త్రినేత్రం న్యూస్ : తాను అధ్యక్షుడిగా ఉన్నంత కాలం ఇండియాకు వైట్హౌస్లో గొప్ప స్నేహితుడు ఉంటాడని ట్రంప్ అన్నారు. ‘ఇక్కడ ప్రతి ఒక్కరూ భారతదేశాన్ని ప్రేమిస్తారు. PM మోదీపై అపారమైన గౌరవం ఉంది. ఆయన ఓ ఏంజెల్లా చాలా అందంగా ఉంటారు.

టఫ్ నెగోషియేటర్. కిల్లర్ లాంటి వ్యక్తి. మిమ్మల్ని ఆశ్చర్య పరుస్తారు. ఇలాంటి వారు కొద్దిమందే ఉంటారు. మంచి మనిషి అని ప్రజలు అంటారు. నేను కఠినమైన వ్యక్తని చెబుతా’ అంటూ ప్రశంసలు కురిపించారు.

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

You cannot copy content of this page