Trinethram News : గ్రహాంతర వాసుల (ఏలియన్స్) గురించిన రహస్య సమాచారాన్ని బహిర్గతం చేస్తానని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించారు. ఈ దిశగా అవసరమైన చర్యలు తీసుకోవాలని ఫెడరల్ ఏజెన్సీలకు ఆయన కీలక మార్గదర్శకాలు జారీ చేశారు.
యూఎస్ఓ (UFO) దృశ్యాలు, అంతరిక్షంలో అంతుచిక్కని అంశాలకు సంబంధించిన దశాబ్దాల నాటి ఫైళ్లను ప్రజల ముందుకు తెచ్చేందుకు ట్రంప్ సిద్ధమవుతున్నారు.
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news
Like and Subscribe


