జూలై 16, 2026
TRINETHRAM NEWS
Accused arrested for burning NTR statue

Accused Arrested : గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఇండిపెండెంట్ అభ్యర్థి అశోక్ కుమార్ గౌడ్ మరియు మరో నిందితుడిని అరెస్ట్ చేసి పీడీ యాక్ట్ కింద కేసు నమోదు చేసిన పోలీసులు

జూన్ 6వ తేదీన తెల్లవారుజామున నల్గొండలోని ఎన్టీఆర్ విగ్రహంపై బెడ్ షీట్లు కప్పి, పెట్రోల్ పోసి దహనం చేసిన గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఇండిపెండెంట్ అభ్యర్థి పాలకూరి అశోక్ కుమార్ గౌడ్, ఎలుకంటి ప్రణీత్ అనే నిందితులు

సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా నిందితులు బలెనో కారు(TS 07 HT 2430)లో వచ్చి విగ్రహానికి నిప్పు పెట్టినట్లు గుర్తించి, వారిని అరెస్ట్ చేసి పీడీ యాక్ట్ నమోదు చేసిన పోలీసులు…

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

You cannot copy content of this page