ఆగస్ట్ 6, 2026
TRINETHRAM NEWS
Trump Iran

Trump : త్రినేత్రం న్యూస్ : ఇరాన్‌పై అదనపు దాడుల నేపథ్యంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కీలక వ్యాఖ్యలు చేశారు. “మనం ఇప్పటికే సైనికంగా గెలిచాం, వారి వద్ద చాలా తక్కువ మిగిలింది” అని ఆయన పేర్కొన్నారు.

ఇరాన్ ప్రతినిధులు కొద్దిసేపటి క్రితమే ఫోన్ చేసి, ఒప్పందం కోసం బలంగా కోరుకుంటున్నట్లు తెలిపారన్నారు. అయితే వారు ఒప్పందానికి అర్హులో కాదో, దానిని గౌరవిస్తారో లేదో తనకు తెలియదన్నారు.

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

You cannot copy content of this page