Donald Trump : వెంటనే టెహ్రాన్ ఖాళీ చేయండి

TRINETHRAM NEWS

Trinethram News : ఇరాన్ రాజధాని టెహ్రాన్ ప్రజలంతా ఆ నగరాన్ని ఖాళీ చేయాలని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సూచించారు.’ఇరాన్ డీల్ మీద సంతకం చేసుండాల్సింది.వారిని నేను సంతకం చేయమని చెప్పాను. ఎంత సిగ్గుచేటు,ఎంతమంది ప్రాణాలను తీస్తున్నారు.ఇరాన్ అణ్వాయుధాలను దక్కించుకోలేదని చాలా క్లియర్గా పదే పదే చెప్పాను. టెహ్రాన్లో ఉన్న ప్రతి ఒక్కరు వెంటనే ఆ నగరాన్ని ఖాళీ చేయండి’అని ట్రూత్తో పోస్ట్ చేశారు.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

Evacuate Tehran immediately

You cannot copy content of this page

Scroll to Top