నవంబర్ 20, 2026
TRINETHRAM NEWS
MLA KP Vivekananda

MLA KP Vivekananda : త్రినేత్రం న్యూస్ : ఈరోజు సీఎంసీ దుండిగల్ సర్కిల్ పరిధి డి.పోచంపల్లి లో డాక్టర్ బాలాజీ ఆధ్వర్యంలో నూతనంగా ఏర్పాటు చేసిన “శ్రీ బాలాజీ డెంటల్ హాస్పిటల్” తమ *7వ శాఖను బిఆర్ఎస్ ఎల్పీ విప్, ఎమ్మెల్యే కేపీ.వివేకానంద్ ప్రారంభించారు.

ఈ కార్యక్రమంలో డాకర్ మైథిలి, మాజీ కౌన్సిలర్లు మహేందర్ యాదవ్, గోపాల్ రెడ్డి, నాయకులు కొల్తూరి మల్లేష్, బొబ్బ శ్రీను, వేణు గౌడ్, నర్సింగ్ గౌడ్, బిక్షపతి గౌడ్, శివ తదితరులు పాల్గొన్నారు.

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

You cannot copy content of this page