Donald Trump : కెనడా దిగుమతులపై 35 శాతం టారీఫ్‌ విధించిన ట్రంప్‌

TRINETHRAM NEWS

Trinethram News : Jul 11, 2025, ఆగస్టు 1 నుంచి కెనడా ఎగుమతులపై 35 శాతం సుంకాన్ని ఎదుర్కోనుందని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ కెనడా ప్రధాన మంత్రి మార్క్ కార్నీకి లేఖ రాశాడు. అమెరికాతో కలిసి పనిచేయడానికి బదులుగా, కెనడా తన సొంత సుంకాలతో ప్రతీకారం తీర్చుకుంది. దీంతో ట్రంప్ చెప్పినట్లు నడుచుకోవడం లేదని కెనడాపై పగపట్టాడు. ఆగస్టు 1 నుంచి అమెరికాకు పంపే కెనడియన్ ఉత్పత్తులపై 35% సుంకాన్ని విధిస్తామని ట్రంప్ లేఖలో పేర్కొన్నారు

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

Trump Imposes 35 Percent

You cannot copy content of this page

Scroll to Top