Trinethram News : చరిత్రలో ఈ రోజు జూలై-11
సంఘటనలు
1921: పానగల్ రాజా మద్రాసు ప్రెసిడెన్సీ రెండవ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టాడు.
1966: ప్రపంచ కప్ ఫుట్‌బాల్ పోటీలు ఇంగ్లాండులోప్రారంభమయ్యాయి.
1987: ప్రపంచ జనాభా 500 కోట్లకు చేరుకుంది.
జననాలు
1767: జాన్ క్విన్సీ ఆదమ్స్, అమెరికా మాజీ అధ్యక్షుడు.
1877: అలీ నవాజ్ జంగ్ బహదూర్, హైదరాబాదుకు చెందిన ఇంజనీరు. (మ.1949)
1907: సి.యస్.ఆర్. ఆంజనేయులు, తెలుగు సినిమా నటుడు. (మ.1963)
1920: యూలి బోరిస్వొవిచ్ బ్రినెర్, హాలీవుడ్ నటుడు (మ. 1985 అక్టోబరు 10)
1946: రామకృష్ణ (చిత్రకారుడు), వ్యంగ్య చిత్రకారుడు, కార్టూనిస్ట్.
1964: మణిశర్మ, తెలుగు, తమిళ సినీ సంగీత దర్శకుడు.
మరణాలు
2007: సూరపనేని శ్రీధర్, తెలుగు సినిమా నటుడు. (జ. 1939)
🇮🇳జాతీయ / దినాలు🇮🇳
మంగోలియా జాతీయ దినోత్సవం
ప్రపంచ జనాభా దినోత్సవం
తెలంగాణ ఇంజనీర్ల దినోత్సవం.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App


