కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకుడు పాచి పెంట చిన్నస్వామి.
అల్లూరి జిల్లా అరకులోయ త్రినేత్రం న్యూస్ మార్చి 11: అరకు వేలి. నియోజవర్గం కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో .సావిత్రిబాయి పూలే వర్ధంతి కార్యక్రమము. సావిత్రిబాయి పూలే చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించిన అరకు కాంగ్రెస్ పార్టీ శ్రేణులు
ఈ సందర్భంగా ఏపీ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకుడు పాచిపెంట చిన్నస్వామి. మాట్లాతూ సావిత్రిబాయి పూలే కు మహాత్మ జ్యోతిరావు పూలే తో బాల్య వివాహము జరిగింది. భారతదేశ మొట్టమొదటి మహిళ జాతీయ ఉపాధ్యాయురాలు సంఘసంస్కర్త బడుగు బలహీన వర్గాల స్త్రీ విద్యకు ముందుండి పోరాడిన మహిళ వీరనారి.
పేద కార్మికులు నిర్మూలనకు కృషి ఆనాడు చదువుకు దూరం అవుతున్న విద్యార్థినుల పట్ల మహిళల పట్ల1848 పూణే లో ఒక పాఠశాలను నెలకొల్పి బడుగు బలహీన వర్గాల హక్కుల కోసం పోరాడిన సామాజిక ఉద్యమకారిణి, గొప్ప మహనీయురాలు, అని సావిత్రిబాయి పూలే ఆదర్శంగా మహిళలు యువత ముందుకు వచ్చి సామాజిక సేవలు చైతన్యవంతులుగా చైతన్య పరచాలని ఈ సందర్భంగా చిన్న స్వామి యువతకు పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో ఆదివాసి కాంగ్రెస్ రాష్ట్ర కోఆర్డినేటర్ తెలగంజి సోమేశ్వర రావు, మండల అధ్యక్షుడు పాంగి గంగాధర్, డుంబ్రిగూడ మండల మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు కొర్రమితుల, కాంగ్రెస్ పార్టీ నాయకులు కనూరి ప్రవీణ్, తెడబరికి రాంబాబు, దండకారణ్య యోచన సమితి జిల్లా ఉపాధ్యక్షులు కోర్ర ప్రసన్న కుమార్, కొర్ర సద్దు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App


