WhatsApp Image 2024 11 01 at 19.09.39
డీ.ఎం.అండ్.హెచ్.ఓ.కు సన్మానం
హనుమకొండ జిల్లా
01 నవంబర్ 2024 త్రినేత్రం న్యూస్ ప్రతినిధి
హనుమకొండ జిల్లా డీ.ఎం.అండ్.హెచ్.ఒ.గా డాక్టర్ అప్పయ్య బాధ్యతలు స్వీకరించిన సందర్భంగా ఏఐటీయూసీ ఆధ్వర్యంలో శుక్రవారం ఘనంగా శాలువా తో సన్మానం చేసినారు.ఈ సందర్భంగా డీ.ఎం.అండ్.హెచ్.ఓ మాట్లాడుతూ… ఉద్యోగుల సమస్యలు తప్పకుండా పరిష్కరించేందుకు కృషి చేస్తానని అన్నారు. ఎన్ హెచ్ఎం (జాతీయ ఆరోగ్య మిషన్) కార్యక్రమాలు విజయ వంతం చేయాలనీ డి ఎం అండ్ హెచ్ ఓ ఉద్యోగులను కోరారు. జాతీయ ఆరోగ్య మిషన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రామ రాజేష్ ఖన్నా , ఏఐటియుసి హనుమకొండ జిల్లా అధ్యక్షులు వేల్పుల సారంగపాణి , పల్లె దావఖన వైద్యాధికారి పుట్ట మహేందర్ రావు మరియు ఎన్ హెచ్ ఎం ఉద్యోగులు తదితరులు పాల్గొన్నారు.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App
