WhatsApp Image 2024 11 01 at 19.40.19
బాబు సూపర్ సిక్స్ లో మరో హామీ అమలు
Trinethram News : Chittoor : ఎన్నికల హామీ లో భాగంగా కూటమి ప్రభుత్వం బాబు సూపర్ సిక్స్ నందు మరో హామీను ఈరోజు అమలు చేసింది.
నాడు దీపం పథకం ప్రవేశ పెట్టి మహిళల కష్టాలు తీర్చిన చంద్రబాబు గారు నేడు గ్యాస్ ధరల భారాన్ని తగ్గించడానికి ఏడాదికి 3 ఉచిత గ్యాస్ సిలిండర్ లు పంపిణీ కు శ్రీకారం చుట్టారు..
అందులో భాగంగా నేడు నగరి నియోజకవర్గం లో ఎమ్మెల్యే గాలి భాను ప్రకాష్ ఆదేశాలు ప్రకారం ప్రజలకు ఉచిత గ్యాస్ సిలిండర్ లను అధికారులు, కూటమి నాయకులు పంపిణీ చేశారు.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App
