Leaders pay Tribute : కడియం మాజీ ఎంపీపీ పాఠంశెట్టి సూర్యచంద్రరావు భార్య శేషరత్నం,కి నేతల నివాళి

TRINETHRAM NEWS
Leaders pay tribute to former Kadiyam MPP

Leaders pay Tribute : త్రినేత్రం న్యూస్, ఇటీవల మృతిచెందిన కడియం మండలం మాజీ ఎంపీపీ పాఠంశెట్టి సూర్యచంద్రరావు, భార్య శేషరత్నం, చిత్రపటానికి పూలమాల వేసి వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఘనంగా నివాళులు అర్పించారు. అనంతరం కుటుంబ సభ్యులను పరామర్శించి తమ ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు.
ఈ కార్యక్రమంలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ పొలిటికల్ అడ్వైజరీ కమిటీ సభ్యులు, మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర కార్యదర్శి మరియు గోపాలపురం నియోజకవర్గ పరిశీలకులు తోట రామకృష్ణ, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర కార్యదర్శి మరియు నిడదవోలు నియోజకవర్గ పరిశీలకులు గిరిజాల బాబు, రావిపాటి రామచంద్రరావు, కాకినాడ జిల్లా ఐటీ వింగ్ అధ్యక్షులు గౌతు స్వామి, గణేశాల రాంబాబు, కిర్లంపూడి మాజీ సర్పంచ్ పెంటకోట నాగబాబు, తిరుమలశెట్టి శ్రీను తదితరులు పాల్గొన్నారు.

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news

You cannot copy content of this page

Scroll to Top