Dommeti Venkata Reddy : దొమ్మేటి వెంకటరెడ్డి కి నివాళి

TRINETHRAM NEWS
Tribute to Dommeti Venkata Reddy

Dommeti Venkata Reddy : ఏలూరు జిల్లా : మార్చి 23 : (త్రినేత్రం న్యూస్) ; ప్రముఖ సంఘసంస్కర్త దొమ్మేటి వెంకటరెడ్డి జయంతి వేడుకలు జిల్లా కలెక్టర్ రేట్ లో గోదావరి సమావేశపు హాలులో కలెక్టర్ వె ట్రీసెల్వి ఘనంగా నిర్వహించారు. ఆయన చిత్రపటానికి పూలమాలవేసి నివాళులు అర్పించారు.

ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, అతను గొప్ప సంఘసంస్కర్త అని కొనియాడారు. అదేవిధంగా స్వాతంత్ర్య సంగ్రామంలో జాతీయోద్ధరణకు కృషి చేశాడని గుర్తు చేశారు.

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news

You cannot copy content of this page

Scroll to Top