New Tahsildar : తహసీల్దార్‌కు గిరిజన సంఘం ఘన స్వాగతం

TRINETHRAM NEWS

అల్లూరిజిల్లా (ముంచంగిపుట్టు), జూలై 26 (త్రినేత్రం న్యూస్ : నూతన తహసీల్దార్ కోట శంకర్రావును గిరిజన సంక్షేమ సంఘం నాయకులు మర్యాదపూర్వకంగా కలిశారు. సంఘం అధ్యక్షుడు మొసియ తిరుపతిరావు, ప్రధాన కార్యదర్శి వెంగడ నీలకంఠం పుష్పగుచ్చం అందించి శాలువ కప్పి అభినందనలు తెలిపారు.
ఈ సందర్భంగా గిరిజనుల సమస్యలను తహసీల్దార్ దృష్టికి తీసుకెళ్లారు. స్పందించిన తహసీల్దార్ తక్షణ చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

Tribal community welcomes Tahsildar

You cannot copy content of this page

Scroll to Top