సొంత మండలంలోనే బదిలీలు చేయాలి

TRINETHRAM NEWS

తేదీ : 24/06/2025. ఏలూరు జిల్లా : (త్రినేత్రం న్యూస్); ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, ఉంగుటూరు మండలం, సంబంధిత అన్ని గ్రామాల సచివాలయ ఉద్యోగులు అధికారులను సొంత మండలంలోనే బదిలీలు కల్పించాలని కోరుతూ వినతి పత్రాలను సచివాలయ ఉద్యోగస్తుల సూరత్తుల. మల్లేశ్వరరావుకు అందజేయడం జరిగింది.
ఆయన మాట్లాడుతూ సచివాలయ వ్యవస్థ మొదలై ఐదేళ్లు పూర్తి అవుతున్న తరుణంలో పనిచేస్తున్న ఉద్యోగులను సొంత మండలానికీ బదిలీలు చేయాలని ప్రభుత్వాన్ని అభ్యర్థించారు.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

Transfers should be made

You cannot copy content of this page

Scroll to Top