జూన్ 26, 2026
TRINETHRAM NEWS

తేదీ : 24/06/2025. పశ్చిమగోదావరి జిల్లా : (త్రినేత్రం న్యూస్ ): రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం మున్సిపల్. కాంట్రాక్టు. ఉద్యోగుల సమస్యల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుందని వైసిపి టి యు సి అధ్యక్షులు కంకిపాటి. ప్రసన్నకుమార్ విమర్శించారు. నరసాపురం ఉద్యోగుల దీక్ష శిబిరాన్ని ఆయన సందర్శించడం జరిగింది. సంబంధిత ఉద్యోగులకు మద్దతు ప్రకటించారు. ఆయన మాట్లాడుతూ ఉద్యోగులకు జీతభత్యాలు పెంచాలని, వాళ్ల సమస్యలను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేశారు.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

Problems should be solved

You cannot copy content of this page