గోదావరిఖని త్రినేత్రం న్యూస్ ప్రతినిధి. ఈరోజు గోదావరిఖనిలో ట్రాఫిక్ పోలీస్ లు సుమారు200 పైగా హెల్మెట్లను ఉచితంగా ఇవ్వడం జరిగింది ముఖ్యఅతిథిగా ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ మరియు అడ్మిన్ డిసిపి సి రాజు మరియు ఎసిపి లాండర్ రమేష్ మరియు ట్రాఫిక్ ఏసిపి జాన్ నరసింహ మరియు ఎస్బిఐ రీజినల్ మేనేజర్ రవీంద్ర కుమార్ సింగ్ మరియు ప్రైవేట్ పాఠశాల అధ్యక్షుడు అమరేందర్ రావు మరియు బి రాజేశ్వరరావు.
ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే మాట్లాడుతూ టూ వీలర్ నడిపే ప్రతి ఒక్కరు హెల్మెట్ తప్పనిసరిగా ధరించాలని హెల్మెట్ ధరించకుంటే యాక్సిడెంట్ జరిగినప్పుడు ప్రాణాలు కోల్పోవచ్చని తెలియపరిచినారు పట్టణ ప్రజలు తప్పనిసరిగా ట్రాఫిక్ నిబంధనలు పాటించాలని కోరినారు. ఈ కార్యక్రమాన్ని ఎస్సై హరి శేఖర్ మరియు సంతోష్ కుమార్ మరియు రామరాజు మరియు ట్రాఫిక్ పోలీస్ సిబ్బంది పాల్గొనడం జరిగింది. మరియు పట్టణ ప్రజలు పాల్గొనడం జరిగింది
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App


