Today in History : చరిత్రలో ఈరోజు నవంబర్ 24 న

TRINETHRAM NEWS

Trinethram News : చరిత్రలో ఈరోజు నవంబర్ 24 న

సంఘటనలు

1997: ఆంధ్ర ప్రదేశ్ గవర్నర్గా సి.రంగరాజన్ నియమితుడయ్యాడు.

జననాలు

1880: భోగరాజు పట్టాభి సీతారామయ్య, ఆంధ్రా బ్యాంకు వ్యవస్థాపకుడు. (మ.1959)

1897: వంగర వెంకటసుబ్బయ్య, హాస్యనటుడు. (మ.1976)

1924: తాతినేని ప్రకాశరావు, తెలుగు, తమిళ, హిందీ సినిమా దర్శకుడు. (జ.1992)

1929: భమిడిపాటి రాధాకృష్ణ, నాటక, సినీ కథా రచయిత, జ్యోతిష శాస్త్ర పండితుడు, సంఖ్యాశాస్త్ర నిపుణుడు. హస్య రచయిత. (మ.2007)

1952: బ్రిజేష్ పటేల్, భారతదేశపు మాజీ క్రికెట్ క్రీడాకారుడు.

1953: యార్లగడ్డ లక్ష్మీప్రసాద్, తలుగు, హిందీ భాషలలో పి.హెచ్.డి. పట్టా సాధించాడు.

1955: ఇయాన్ బోథం, ఇంగ్లాండు మాజీ క్రికెట్ క్రీడాకారుడు.

1961: అరుంధతీ రాయ్, భారతీయ రచయిత్రి, ఉద్యమకారిణి.

1981: సెలీనా జైట్లీ , భారతీయ చలనచిత్ర నటి.పలు తెలుగు చిత్రాలలో నటించింది.రచయత్రి .

మరణాలు

1981: వెన్నెలకంటి రాఘవయ్య, స్వరాజ్య సంఘం స్థాపకుడు. (జ.1897)

2018: అంబరీష్, కన్నడ చలన చిత్రనటుడు, మాజీ కేంద్రమంత్రి. (జ.1952)

పండుగలు , జాతీయ దినాలు

అంతర్జాతీయ ఎవల్యూషన్ డే.

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

Today in history: November 24th

You cannot copy content of this page

Scroll to Top