Trinethram News : నేడు (సోమవారం) హైదరాబాద్ బులియన్ మార్కెట్‌లో బంగారం, వెండి ధరలు స్వల్పంగా తగ్గాయి. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.710 పడిపోగా, కొత్త ధర రూ.1,25,130గా ఉంది. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.650 తగ్గి రూ.1,14,700కి చేరింది. వెండి కేజీ ధర కూడా వెయ్యి రూపాయలు తగ్గి రూ.1,71,000 వద్ద ఉంది. తెలుగు రాష్ట్రాల్లో దాదాపుగా ఇవే రేట్లు ఉన్నాయి…
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news
Like and Subscribe


