Boy Dies after piles Operation : ఫైల్స్ ఆపరేషన్ వికటించి 17 ఏళ్ల బాలుడు మృతి

TRINETHRAM NEWS

Trinethram News : హయత్‌నగర్‌లో ఆదివారం రాత్రి పైల్స్ సమస్యతో సైదా పైల్స్ క్లినిక్‌లో చికిత్స పొందుతున్న 17 ఏళ్ల బాలుడు ఆపరేషన్ వికటించి మరణించాడు. దీంతో మృతుడి బంధువులు ఆందోళనకు దిగి, నకిలీ డాక్టర్లు క్లినిక్‌లు పెట్టి ప్రజల ప్రాణాలతో ఆడుకుంటున్నారని ఆరోపించారు.

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

17-year-old boy dies after piles operation goes wrong

You cannot copy content of this page

Scroll to Top