జూన్ 26, 2026

WhatsApp Image 2024 12 23 at 08.26.49

TRINETHRAM NEWS

నేడు సీఆర్డీఏ 44వ అథారిటీ భేటీ సీఎం చంద్రబాబు అధ్యక్షతన సమావేశం.

Trinethram News : హాజరుకానున్న మంత్రి నారాయణ, ఉన్నతాధికారులు.

ఇప్పటివరకు రూ.45,249.24 కోట్ల విలువైన పనులకు ఆమోదం.

మరికొన్ని పనులు చేపట్టేందుకు ఆమోదం తెలపనున్న అథారిటీ.

అమరావతిలో పనులకు టెండర్లు పిలవనున్న సీఆర్డీఏ.

అమరావతి పనులు వేగవంతం చేసేందుకు వీలుగా ఇకపై వారానికోసారి సీఆర్డీఏ అథారిటీ సమావేశం.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

You cannot copy content of this page