Trinethram News : లక్నో సూపర్ జెయింట్స్‌తో ఆదివారం జరిగిన మ్యాచ్‌లో పంజాబ్ కింగ్స్ జట్టు గెలిచింది. 37 రన్స్ తేడాతో విజయం సొంతం చేసుకుంది. పంజాబ్ విధించిన 237 పరుగుల లక్ష్యాన్ని లక్నో ఛేదించలేకపోయింది. 20 ఓవర్లలో 199/7 పరుగులు మాత్రమే చేసి ఓటమి పాలైంది. లక్నో జట్టులో ఆయుష్ బదౌనీ (74), అబ్దుల్ సమద్ (45) పోరాడారు. పంజాబ్ బౌలర్లలో అర్ష్‌దీప్ 3, అజ్మతుల్లా 2, మార్కో జాన్సన్, చాహల్ తలో వికెట్ చొప్పున తీశారు….
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App


