ఊడి కిందపడ్డ మహిళ వేలు
చిట్టీ డబ్బు విషయంలో ఘర్షణ
హైదరాబాద్ – మధురానగర్‌లో ఓ మహిళ చూపుడు వేలు కొరికేసిన చీటీ నిర్వాహకుడు.. జవహర్ నగర్‌కు చెందిన సుజిత ఇంట్లోని పెంట్ హౌజ్లో మూడేండ్ల నుంచి మమత అద్దెకు ఉండగా.. మమత వద్ద చిట్టీలు వేసిన ఇంటి యజమానురాలు సుజిత.. మమతకు రూ.30 వేలు చిట్టీ డబ్బులు సుజిత ఇవ్వాల్సి ఉండగా.. ఇటీవల మమత ఆ ఇంటిని ఖాళీ చేసి తన స్నేహితురాలు సుప్రియకు ఇప్పించింది.
వారం రోజుల తర్వాత ఎవరికి చెప్పకుండా ఇల్లు ఖాళీ చేసి వెళ్లిపోయిన సుప్రియ.. చిట్టీ డబ్బులు వసూలు చేసుకునేందుకు సుజిత ఇంటికి, ఆమె భర్త హేమంత్‌తో కలిసి వెళ్లిన మమత .. ఇంటి అద్దె చెల్లించ కుండా సుప్రియ వెళ్లిందని.. అద్దె డబ్బు ఇవ్వాలని పట్టుబట్టిన సుజిత
ఇద్దరి మధ్య మాటామాట పెగడంతో.. సుజిత తల్లి లత(45) అడ్డురావడంతో ఆమె కుడి చెయ్యి చూపుడు వేలిని కొరికేసిన హేమంత్.. దీంతో వేలు పట్టుకుని ఆస్పత్రికి పరుగులు పెట్టిన బాదితురాలు .. అతికించలేమని చెప్పిన వైద్యులు .. నిందితుడు హేమంత్‌ను అరెస్ట్ చేసిన పోలీసులు
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App


