హైదరాబాద్ – బషీర్ బాగ్ ప్రెస్ క్లబ్‌లో ఇండియన్ నేషనల్ ట్రేడ్ యూనియన్ కాంగ్రెస్ (INTUC) సంఘాల నాయకులు మధ్య గొడవ .. ఐఎన్టీయూసీ సంజీవ రెడ్డి వర్గం, ఐఎన్టీయూసీ(ఆర్) అంబటి కృష్ణమూర్తి వర్గాల మధ్య గొడవ.. ఒకరిపై ఒకరు పిడి గుద్దులతో దాడి
ప్రెస్ క్లబ్‌లో ఐఎన్టీయూసీ(ఆర్) నేషనల్ ప్రెసిడెంట్ అంబటి కృష్ణమూర్తి ప్రెస్ మీట్‌ను అడ్డుకొని దాడికి పాల్పడిన సంజీవరెడ్డి అనుచరుడు చంద్రశేఖర్ .. మధ్యలో జోక్యం చేసుకొని సంజీవరెడ్డి వర్గీయులను అదుపులోకి తీసుకున్న అబిడ్స్ పోలీసులు
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App


