Trinethram News : ప్యానల్లో ఉన్న సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ అరవింద్ కుమార్, మద్రాస్ హైకోర్టు సీజే జస్టిస్ మణీందర్ మోహన్, సీనియర్ న్యాయవాది బీవీ ఆచార్య. ముగ్గురు సభ్యులతో ప్యానల్ను ప్రకటించిన లోక్సభ స్పీకర్ ఓంబిర్లా. జస్టిస్ యశ్వంత్ వర్మపై అభిశంసన తీర్మానాన్ని స్వీకరించిన లోకసభ స్పీకర్.
146 మంది ఎంపీలు సంతకం చేసిన తీర్మానాన్ని స్వీకరించిన స్పీకర్. తన నివాసంలో భారీ మొత్తంలో సొమ్ము బయటపడిన కేసులో ఇటీవల జస్టిస్ యశ్వంత్ వర్మకు సుప్రీంకోర్టులో చుక్కెదురు.
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news
Like and Subscribe


