Chickens Die : నాగర్‌కర్నూల్‌లో వేలాది కోళ్లు మృత్యువాత‌

TRINETHRAM NEWS

Trinethram News : ఒకేరోజు 10 వేల కోళ్ల మృతి… జిల్లా పౌల్ట్రీ రైతులను వణికిస్తున్న అంతుచిక్కని వైరస్..

పెద్దకొత్తపల్లి, నాగర్‌కర్నూల్‌ మండలాల్లో తీవ్రంగా నష్టపోయిన రైతులు.. విచారణ కోసం రంగంలోకి దిగనున్న ఫోరెన్సిక్ నిపుణుల బృందం… బ‌ర్త్ ఫ్లూగా అనుమానం వ్య‌క్తం చేస్తోన్న రైతులు

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

Thousands of chickens die in Nagarkurnool

You cannot copy content of this page

Scroll to Top