Mystery Case of Dr. Deepika : ఆత్మహత్య చేసుకున్న డాక్టర్ దీపిక కేసులో వీడిన మిస్టరీ

TRINETHRAM NEWS

Trinethram News : ప్రియుడు మోసం చేశాడన దీపిక సూసైడ్ చేసుకున్నాడని విచారణలో తేల్చిన పోలీసులు… విజయవాడ GGHలో పని చేస్తున్న దీపికని ప్రేమ పేరుతో లొంగదీసుకున్న డాక్టర్ అమర్… పెళ్లి చేసుకుంటానని నమ్మించి.. చివరికి మరో యువతితో పెళ్లికి సిద్ధమైన అమర్…

ఈ విషయం తెలిసి.. గత నెల 5వ తేదీన ప్రమాదకర ఇంజెక్షన్ చేసుకుని దీపిక ఆత్మహత్య… అమర్‌ను అరెస్ట్ చేసి కోర్టులో హాజరుపరిచిన పోలీసులు.. 14 రోజులు రిమాండ్ విధింపు… నందిగామలో ప్రభుత్వ డాక్టర్ గా పనిచేస్తున్న అమర్.. విజయవాడ జైలుకి తరలింపు

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

Mystery left in the case of Dr. Deepika

You cannot copy content of this page

Scroll to Top