Uniqueness of the temple : ఆలయ విశిష్టత ఇదే

TRINETHRAM NEWS

వైఎస్ఆర్ కడప జిల్లా : జనవరి 21: (త్రినేత్రం న్యూస్); గండికోట దుర్గం లోని లక్ష్మీ మాధవరాయ స్వామి ఆలయం ఎంతో ప్రత్యేకమైనది. నవాబుల దాడుల సమయంలో స్వామివారి గర్భగుడి వెనుక సొరంగ మార్గం ద్వారా, మైదుకూరులోని భక్తులు విశ్వాసం.

అక్కడ ఒక బావి వద్ద అజ్ఞాతంగా వెలసి, రోజు ఒక మేక ద్వారా పాలు స్వీకరించే వారని, ఒకరోజు గొర్రెల కాపరి ఒక మేక తలపై కొట్టగా స్వామి నుదుటిపై గాయం ఏర్పడిందని, ఆ గాయం మచ్చ నేటికీ ఉందని కథనం. భక్తులు స్వామిని గుర్తించి ఆలయం నిర్మించి ప్రతిష్టించారు.

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

This is the uniqueness of the temple

You cannot copy content of this page

Scroll to Top