MLA Kolikapudi Srinivasa : ప్రభుత్వం తీరుపై శాసనసభ్యులు ఫైర్

TRINETHRAM NEWS

ఎన్టీఆర్ జిల్లా : జనవరి 21: (త్రినేత్రం న్యూస్); తిరువూరు నియోజకవర్గం శాసనసభ్యులు కొలికపూడి శ్రీనివాసరావు ఎస్సీ, ఎస్టి పారిశ్రామికవేత్తల అరెస్టుపై స్పందించారు. రూపాయలు ఏడు వందలు కోట్లు బకాయిల కోసం నెలల తరబడి ప్రభుత్వం చుట్టూ తిరిగిన గాని ఫలితం లేకపోయిందని తెలిపారు.
అందువల్ల వాళ్లు ఆందోళనకు దిగారని పేర్కొన్నారు. తమకు రావలసినటువంటి న్యాయమైన నిధుల కోసం నిరసన తెలుపుతున్న వాళ్లని అరెస్ట్ చేయడం సరికాదన్నారు. ప్రభుత్వం తక్షణమే స్పందించి ఆ సమస్యను పరిష్కరించాలని డిమాండ్ చేశారు.

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

MLAs fire on government's behavior

You cannot copy content of this page

Scroll to Top