వికారాబాద్ జిల్లా తాండూర్ నియోజకవర్గం ప్రతినిధి,త్రినేత్రం న్యూస్,తెలంగాణ రాష్ట్ర బీసీ సంఘాల బీసీ పదియేనిమిది పది రెండువేయుల ఇరువది ఐదు నాడు రాష్ట్ర బంధుకు పిలుపు నివ్వడం తెలిసిన విషయమే,అందుకొరకు తాండూర్ నియోజకవర్గం లో ఉన్న బీసీ సంఘాలు,కులసంఘాలు,మరియు ప్రజా సంఘాల తో 15.10.2025 బుధవారం వినాయక కన్వెన్షన్ సెంటర్ విప్ డైనింగ్ హాలు లో ఉదయం పది గం. సన్నాహక సమావేశం ఏర్పాటు చెయనైనదనీ బీసీ సంఘం జాతీయ కార్యవర్గ సభ్యులు,కె రాజ కుమార్ తెలిపారు,బీసీ రిజర్వేషన్ ల కొరకు 18 నాడు జరిగే బంధును బీసీ లు అందరూ సన్నాహక సమావేశం లో తప్పకుండా పాల్గొనలని అబ్బని బసయ్య తెలిపారు
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news
Like and Subscribe


